How to Prepare Dabbakaya Pickle

2018-04-27
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

Related Recipes:
  • bachalikura-chintakaya-pachadi

    Tasty and Healthy Bachali koora Chinthakaya Pachadi

  • instant pickle with gooseberry-raji vantinti ruchulu

    How to Prepare Instant Pickle with Gooseberry

  • grated mango pickle

    How to Prepare Dosakaya Tomato Pachadi

  • Velagapandu Pachadi

    How to prepare Yummy Velagapandu pachadi

  • How to prepare Yummy Red ripe chilly pickle

You may also like to see: Mamidi Thurumu Pachadi

Method

Step 1

దబ్బకాయలు - 3 ముక్కలు చేసుకుని తగినంత ఉప్పు వేసి పసుపు - 1/2 tsp వేసి కలిపి ౩ రోజులు వుంచి, 3 వ రోజున ముక్కలని పిండి , ఎండలో పెట్టాలి . అలా 2 రోజులు చేసి , ఈ విధంగా చెయ్యాలి :

Step 2

1 కప్పు కారం 3 tbs మెంతులు వేయించి పొడి చేసుకోవాలి. 1 tbs ఆవపిండి , కొంచెం ఇంగువ , 2 ఎండుమిరపకాయలు, 3 tbs బెల్ల్లం సిద్ధం చేసుకోవాలి. 4 tbs నువ్వులనూనె కాచి , అందులో కొంచెం ఆవాలు , ఇంగువ, ఎండుమిరపకాయలు వేసి, మెంతిపొడి కూడా వేసి, కలిపి, బెల్లం కూడా వెయ్యాలి. 2 నిమిషాలు కలిపి అందులో కారం కూడా వేసి కలిపి, ఎండిన దబ్బకాయ ముక్కలు , కరేపాకు వేసి కలిపి , stove off చేసి, ఆవపిండి వేసి కలపాలి. ఎంతో రుచికరమైన దబ్బకాయ సిద్ధం అవుతుంది

 

 

Recipe Type: Tags: , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *